హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిడుతూరులో 31 సర్పంచ్ నామినేషన్లు

NDL: మిడుతూరు మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో తొలిరోజు 31 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలకు 118 నామినేషన్లు వచ్చాయి. ఎంపీడీవో దశరథ రామయ్య ఈ వివరాలు వెల్లడించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్సై ఓబులేశ్ తెలిపారు.