SS: శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలతో పుట్టపర్తి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రశాంతి నిలయం ప్రాంగణం మహావైభవంగా అలంకరించారు. ఎటుచూసినా భక్తజన సందోహం, సాయినామస్మరణతో పుట్టపర్తి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్
భక్తులతో కిటకిటలాడుతున్న పుట్టపర్తి


