హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రెండో రోజూ మాజీ మంత్రి రజిని హౌస్ అరెస్ట్!

PLD: చిలకలూరిపేటలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో మాజీ మంత్రి విడదల రజినిని పోలీసులు వరుసగా రెండో రోజు కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఆమె నివాసాన్ని పోలీసు బలగాలతో చుట్టుముట్టి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులు కలవకుండా ఆంక్షలు విధించారు. ఇంటి వద్దకు వస్తే కేసులు, అరెస్టులు తప్పవంటూ హెచ్చరిస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.