VSP: జనసేన వీర మహిళలపై వైసీపీ నేతలు వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదని విశాఖ ఉత్తర నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి పసుపులేటి ఉషా కిరణ్ హెచ్చరించారు. ఆదివారం సీతంపేట జనసేన కార్యాలయంలో మాట్లాడారు రుక్మిణి కోటపై నాగార్జున యాదవ్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమన్నారు. ఉద్యోగాల పేరిట రూ.7 కోట్ల మోసానికి సంబంధించి పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేతలకు జనసేన హెచ్చరిక!


