హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్లపాలెం సర్పంచ్ అభ్యర్థిగా షేక్ బాజీ నామినేషన్

BPT: కర్లపాలెంలో కూటమి పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి షేక్ బాజీ నామినేషన్ దాఖలు చేసేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భారీ బైక్ ర్యాలీగా బయలుదేరారు. టీడీపీ జెండాలతో గ్రామం సందడిగా మారింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు షేక్ బాజీకి సంఘీభావం తెలిపారు.