KRNL: పెద్దకడబూరు గ్రామ శివారులోని పిల్ల కాలువ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు రైతుల పొలాల్లో డ్రిప్ పైపులు, బోరు మోటార్ల ఫ్యూజులను ధ్వంసం చేశారు. రైతులు ఎర్రన్న, వీరనాగప్ప, లక్షన్న, నరసప్పలకు చెందిన పొలాల్లో జరిగిన ఈ ఘటనలో సుమారు రూ.50 వేల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. ఉదయం పొలాలకు వెళ్లగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్
రైతుల పొలాల్లో విధ్వంసం.. డ్రిప్ పైపులు ధ్వంసం!


