కోనసీమ: కార్తీక మాసం పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ఏపిఎస్ ఆర్టీసీ రావులపాలెం డిపో నుంచి ఏకాదశ రుద్రుల యాత్రకు ప్రత్యేక పల్లె వెలుగు బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో అసిస్టెంట్ మేనేజర్ ఆర్. ఎస్ రావు తెలిపారు. ఈ బస్సు సోమవారం ఉదయం రావులపాలెం నుంచి బయలుదేరుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 73829-11871 నెంబర్లో సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రావులపాలెం డిపో నుంచి యాత్రకు బస్ సర్వీస్


