హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు డిప్యూటీ మేయర్ పదవికి త్రిముఖ పోటీ!

చిత్తూరు డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకునేందుకు ముగ్గురు కార్పొరేటర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. గోపీనాథ్ నాయుడు, 1వ డివిజన్ కార్పొరేటర్ లోకేశ్ రెడ్డి, 9వ డివిజన్ కార్పొరేటర్ రాజేశ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు. గతంలో రాజేశ్ Dy.మేయర్‌గా చేశారు. ఎవరికి అవకాశం దక్కుతుందోనని చర్చ జరుగుతోంది.