ATP: గుత్తి మండలం ఊబిచర్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రామ రంగారెడ్డిని ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని సమాచారం. రామ రంగారెడ్డి వాకింగ్ వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారని కుటుంబీకులు తెలిపారు. తాను బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు వెనక్కి తగ్గితేనే తనను వదిలేస్తారని తెలిపారని సమాచారం.
ఆంధ్రప్రదేశ్
గుత్తి మండలంలో వైసీపీ నేత కిడ్నాప్


