నంద్యాలలో పొదుపు సంఘాల పేరుతో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలు, రుణాల వ్యవహారంపై రాష్ట్ర స్థాయి అధికారులు తీవ్రంగా స్పందించారు. పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని జోనల్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అక్రమాలపై నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సస్పెన్షన్‌కు కూడా వెనుకాడబోమని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
మెప్మా అక్రమాలపై ఉన్నతాధికారుల ఆరా!


