హైదరాబాద్: 28°C
వార్తలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కేరళ ప్రభుత్వం తెలుగు సహా ఆరు భాషల్లో 'శరణ్‌' డిజిటల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ప్రయాణ మార్గాలు, విశ్రాంతి కేంద్రాలు, రవాణా సేవల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. మరోవైపు ఈ ఏడాది కూడా ఇరుముడిని విమాన క్యాబిన్‌లో తీసుకెళ్లేందుకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ వెల్లడించారు.