హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఎడ్లబళ్ల నుంచి బులెట్ ట్రైన్ల దాకా’

ఎడ్లబళ్ల నుంచి బులెట్ ట్రైన్ల శకానికి, సాధారణ ఉత్తరాల నుంచి సోషల్ మీడియా సందేశాల వరకు భారత్ ఎంతో ప్రగతి సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. చిప్ నుంచి షిప్ దాకా అన్నీ మనమే తయారు చేయాలని ఐఐటీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. 'పవర్ టు ఎంపవర్' సిద్ధాంతాన్ని నమ్ముతానన్న ఆయన, సవాళ్లకు సవాల్ విసరకుండా కూర్చోలేనని, వాటి అంతు చూడటంలోనే తనకు ప్రశాంతత లభిస్తుందని స్పష్టం చేశారు.