హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎమ్మెల్యే రవికుమార్‌పై ఫైర్!

SKLM: ఎమ్మెల్యే రవికుమార్‌పై ఆముదాలవలస వైసీపీ ఇంఛార్జ్ చింతాడ రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో స్థానికులే పోటీ చేయాలనే నిబంధనకు విరుద్ధంగా, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా తన సతీమణిని బరిలోకి దింపుతున్నారని మండిపడ్డారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.