హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రావిళ్లవారిపాలెం సర్పంచ్, ఉపసర్పంచ్ వీరే

ప్రకాశం: మర్రిపూడి మండలం రావిళ్ళవారిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పులగం దేవత ఏకగ్రీవంగా ఎన్నికయింది. పంచాయతీలోని ఎనిమిది వార్డులు టీడీపీ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అధికారులు శనివారం సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు మెంబర్లకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. నాలుగవ వార్డు మెంబర్‌గా ఎన్నికైన బొమ్మినేని సుజాతను ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.