VZM: ముంజేరులో ఎమ్మెల్యే లోకం మాధవిని నెల్లిమర్ల మండల నూతన ఎంపీపీ సువ్వాడ వనజాక్షి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు ఎమ్మెల్యే హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ సహకారంతో నెల్లిమర్ల మండలంలోని ప్రతి గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేని కలిసిన నూతన ఎంపీపీ


