SKLM: కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికల సన్నాహక సమావేశం శనివారం నిర్వహించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో 60 డివిజన్లలో పక్కా వ్యూహంతో ప్రచారం చేయాలని సూచించారు. కార్పొరేటర్లతో పాటు మేయర్ అభ్యర్థి అఖండ విజయమే లక్ష్యమని తెలిపారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటు అభ్యర్థించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'పక్కా వ్యూహంతో ప్రచారం చేయాలి'


