హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు చట్టాలపై అవగాహన

NTR: నందిగామ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో చందర్లపాడు మండలం ముప్పాళ్లలోని పాఠశాల, గురుకుల కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి వి. సత్యలక్ష్మి ప్రసన్న విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాలికలు తమ హక్కులు, పోక్సో చట్టం, బాల్య వివాహాల అనర్థాలపై ధైర్యంగా ఉండాలని సూచించారు.