KDP: గోపవరం మండలం వల్లేరవారిపల్లెలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం రెండో శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమం నిర్వహించారు. 1800 ఉసిరికాయలతో స్వామివారిని అలంకరించారు. బద్వేల్‌కు చెందిన బచ్చల భాగ్యమ్మ కుటుంబ సభ్యులు 11 తులాల వెండి గొడుగును స్వామివారికి సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఉసిరికాయలతో లక్ష్మీనరసింహస్వామికి విశేష అలంకరణ


