NDL: పాణ్యం మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకట రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. ఆలయ వేద పండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించగా, ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న గౌరు


