హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎం.ఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల

GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎం.ఫార్మసీ సెప్టెంబర్-2026 పరీక్షల ఫలితాలను శనివారం విడుదల చేసింది. మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలకు 28 మంది హాజరుకాగా 22 మంది ఉత్తీర్ణులై 78.57 శాతం ఫలితాలు నమోదయ్యాయి. రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 372 మంది హాజరుకాగా 338 మంది ఉత్తీర్ణత సాధించి 90.86 శాతం ఉత్తీర్ణత నమోదైంది.