కోనసీమ: నవ జనార్దన క్షేత్రాల్లో ఒకటైన ఆలమూరు శ్రీ జనార్దన స్వామివారు క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దివ్యదర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఈ సందర్భంగా సుమారు 2,700 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా సిబ్బంది చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యావతారంలో దర్శనం ఇచ్చిన జనార్దన స్వామి


