హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారికి రూ.160 కోట్ల బంగారు కానుక!

TPT: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు భారీ బంగారు కానుక సమర్పించేందుకు సిద్ధమయ్యారు. సుమారు 121 కిలోల బరువుతో 45 బంగారు ఆభరణాలను 9 సెట్లుగా తయారు చేయించారు. వీటి విలువ రూ.150 నుంచి రూ.160 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ నెల 26న ఆభరణాలను టీటీడీకి అందజేయనున్నారు.