KKD: జగ్గంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాలు, బాలల హక్కుల దినోత్సవం, బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీఓ పూర్ణిమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 700 మంది విద్యార్థులు పాల్గొని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ప్రతి బాలబాలికకు జీవించే హక్కు ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులతో బాల్య వివాహ వ్యతిరేక ప్రతిజ్ఞ


