హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

RO నిర్ణయంపై వైసీపీ అభ్యంతరం

CTR: చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించారంటూ ఆ పార్టీ ఆరోపించింది. పిచ్చినాయుడుపల్లిలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్‌ను టీడీపీ నేతల ఆదేశాలతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించారని పేర్కొంది. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం కుట్రలు చేస్తున్నారంటూ చంద్రబాబును ప్రశ్నిస్తూ వైసీపీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.