హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బియ్యం అక్రమ నిల్వలు, అధిక ధరలకు చెక్: జేసీ

KRNL: బియ్యం అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, అధిక ధరల విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం నూతన నియంత్రణ ఉత్తర్వులు జారీ చేసిందని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. శనివారం వ్యాపారులు నిర్దేశిత నిల్వ పరిమితులు, గరిష్ఠ విక్రయ ధరలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బియ్యం స్వాధీనం చేసుకోవడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.