హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సపట్టాదారుల ఇంటికే అడంగల్ కాపీలుస

GNTR: భూ పరిపాలన ముఖ్య కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) ఆదేశాల మేరకు మ్యుటేషన్‌ ప్రక్రియలో ఆమోదించిన అడంగల్‌ కాపీలను పట్టాదారుల ఇంటికే పంపిణీ చేయనన్నట్లు ఫిరంగిపురం తహసీల్దార్ ప్రసాద రావు తెలిపారు. అడంగల్‌ కాపీలను రాష్ట్ర ప్రభుత్వం పోస్టల్‌ శాఖ సహకారంతో సంబంధిత పట్టాదారుల ఇంటి చిరునామాకు పంపించనుంది అన్నారు.