PLD: రొంపిచర్ల మండలం ఎడ్వర్డ్ పేట గ్రామ పంచాయతీ సర్పంచిగా ఉమ్మడి కూటమి బలపరిచిన కొలకాని మాధవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ గ్రామస్తులందరి ఏకాభిప్రాయంతో జరిగిన ఈ ఎన్నిక పట్ల కూటమి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఎడ్వర్డ్ పేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తానని కొలకాని మాధవి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎడ్వర్డ్ పేటలో ఏకగ్రీవ ఎన్నిక


