బాపట్ల కలెక్టర్ డాక్టర్ వీ.వినోద్ కుమార్ చొరవతో నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ గ్రంథాలయానికి ఉపాధ్యాయ వర్గం నుంచి తొలి విరాళం అందింది. దాతలు ముందుకు రావాలని కలెక్టర్ ఇచ్చిన పిలుపుకు స్పందించిన సీనియర్ ప్రధానోపాధ్యాయుడు గురజాల శ్రీనివాసరావు 10 పుస్తకాలను వితరణగా అందజేశారు. దీంతో కలెక్టర్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్ గ్రంథాలయానికి పుస్తకాలు విరాళం


