KRNL: యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించేలా నైపుణ్య శిక్షణ అందించాలని కలెక్టర్ డా. A.సిరి ఆదేశించారు. అమరరాజా బ్యాటరీస్ సంస్థ ద్వారా జిల్లాలో వెయ్యి మందికి శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు, శిక్షణ సమయంలో నెలకు రూ.18 వేల స్టైఫండ్ అందిస్తారనిన్నారు. MSME పార్కుల అభివృద్ధి, సింగిల్ డెస్క్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
యువతకు నైపుణ్య శిక్షణతో ఉద్యోగాలు


