ASR: జిల్లాలో 11 KGBVలు, 10 ఆశ్రమ పాఠశాలలు, 29 గురుకుల పాఠశాలల్లో నెట్ జీరో క్లీనప్ డే నిర్వహించారు. అరకు, చింతపల్లి క్లస్టర్లలోని 21 విద్యాసంస్థల గణాంకాల ప్రకారం 5,545 మంది పాల్గొని 717.46 కిలోల వ్యర్థాలను సేకరించారు. ఈ సందర్భంగా తడి, పొడి వ్యర్థాలను వేరు చేయడంపై అవగాహన కల్పించారు. అలాగే, డుంబ్రిగూడ EMRSలో డీడీ పరిమళ పాల్గొని పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నెట్ జీరో క్లీనప్ డే


