హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారుల సేవలు వెలకట్టలేనివి: ఎమ్మెల్యే

KRNL: సముద్ర అలలతో పోరాడుతూ ఆహార భద్రత, దేశ ఆర్థికాభివృద్ధికి మత్స్యకారులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమం, ఆర్థిక పురోగతి, వారి కుటుంబాలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా శనివారం మత్స్యకారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు.