హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహా పాదయాత్రకు బీజేపీ శ్రేణుల సన్నాహాలు

SDPT: ఈ నెల 23న కరీంనగర్‌లో బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా పాదయాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బెజ్జంకిలో మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ మాట్లాడుతూ.. మండలంలోని 24 గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావలన్నారు.