BPT: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వేట నిషేధ కాలంలో రూ.20 వేల ఆర్థిక భరోసాతో పాటు, జీవో 217 రద్దు చేసి మత్స్యకార సొసైటీలకు పూర్తి అధికారాలు అప్పగించినట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యకారులకు కూటమి అండ: ఎమ్మెల్యే


