హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెన్నముక్కపల్లి సర్పంచ్‌గా కిరణ్ కుమార్ ఏకగ్రీవం

అన్నమయ్య: చెన్నముక్కపల్లి సర్పంచ్‌గా చెన్నూరి కిరణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప సర్పంచ్‌గా ఉమామహేశ్వర్ రెడ్డిని ఎన్నుకోగా, 14 మంది వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన ప్రజాప్రతినిధులను టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సన్మానించారు. తన ఎన్నికకు సహకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.