గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. రహదారులపై ఆక్రమణలతో ఏర్పాటు చేసిన దుకాణాల కారణంగా వాహన రాకపోకలకు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న విషయాన్ని గమనించి, ఆక్రమణలను తొలగించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆక్రమణలను తొలగించండి: ఎమ్మెల్యే


