హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి క్వింటాల్కు రూ.10 వేల మద్దతు ధర కల్పించాలి

ASF: సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించి క్వింటాల్కు రూ.10 వేల మద్దతు ధర కల్పించాలని తుడుందెబ్బ వాంకిడి మండల అధ్యక్షుడు పంద్రం సురేశ్ డిమాండ్ చేశారు. జిల్లాలో 3.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగైందని, ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.