అన్నమయ్య: సంబేపల్లి మండలం నారాయణరెడ్డిగారిపల్లి సర్పంచ్‌గా నురేకరాల రంగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు ఆయనకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. తన ఎన్నికకు సహకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జడ్పీటీసీ డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, యువ నాయకుడు మౌర్యారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నారాయణరెడ్డిగారిపల్లి సర్పంచ్‌గా రంగారెడ్డి ఏకగ్రీవం


