హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SIRపై పోటీలు.. విజేతలకు కలెక్టర్ అభినందనలు

NDL: కలెక్టరేట్‌లో ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కలెక్టర్ జీ.రాజకుమారి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో DRO రాము నాయక్, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్, విద్యార్థులు ఉన్నారు.