MDCL: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రెండోసారి నియమితులైన రాజనోళ్ల లక్ష్మి, కూకట్‌పల్లి కాంగ్రెస్ కార్యాలయంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి కేక్ కట్ చేశారు. లక్ష్మికి శుభాకాంక్షలు తెలిపిన బండి రమేష్, జిల్లాలో మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
తెలంగాణ
రెండోసారి జిల్లా పగ్గాలు.. లక్ష్మికి అభినందనలు


