KKD: నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులకు రూ.42 వేల కనీస వేతనం చెల్లించాలని సీఐటీయూ నాయకులు తలారి నాగమణి, టీ.ఎల్. పద్మ డిమాండ్ చేశారు. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో జరిగే ముట్టడి కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ పాల్గొంటుందని తెలిపారు. ఈ సందర్భంగా సామర్లకోటలో గోడపత్రిక ఆవిష్కరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
లేబర్ కోడ్ల రద్దుకు సీఐటీయూ డిమాండ్


