కృష్ణా: చల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఇద్దరు టీడీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ సర్పంచ్ సజ్జా వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకుడు సజ్జా చలపతిరావు శనివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాజుకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. చలపతిరావు నాలుగు సెట్లు, వెంకటేశ్వరరావు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
చల్లపల్లి సర్పంచ్ బరిలో ఇద్దరు టీడీపీ నేతలు!


