హైదరాబాద్: 28°C
తెలంగాణ

67 మందికి రూ.67 లక్షలకుపైగా సాయం

VKB:పెద్దేముల్ రైతు వేదికలో 67 మంది లబ్ధిదారులకు రూ.67,07,772 విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. పేద కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.