హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ

NGKL: ఊర్కోండ మండలం ఊర్కోండపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి (DEO) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులను, విద్యార్థుల హాజరు పట్టికను, చదువు సామర్థ్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, వీధుల నిర్లక్ష్యం వహించరాదని ఉపాధ్యాయులకు సూచించారు.