హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిగిలో మణప్పురం కొత్త బ్రాంచ్ ప్రారంభం

VKB: పరిగి పట్టణంలో మణప్పురం గోల్డ్ లోన్ నూతన బ్రాంచ్‌ను స్థానిక ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేను నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.