పెద్దపల్లి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో పెద్దంపేటలో మానవ-వన్యప్రాణుల సంఘర్షణ బాధితులకు 2025 పథకంపై అవగాహన కల్పించారు. దాడుల్లో ప్రాణ, ఆస్తి, పంట నష్టం, గాయాల బాధితులకు పరిహారం, ఉచిత న్యాయసహాయం వివరించారు. విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు తెలిపి కరపత్రాలు ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ అమ్ముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
వన్యప్రాణుల దాడుల బాధితులకు పరిహారం


