హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం: ఎంపీ

HYD: డిసెంబర్ 19న నిర్వహించనున్న ‘డ్రగ్స్ రహిత తెలంగాణ 3కే వాకథాన్’ పోస్టర్‌ను ప్రభుత్వ సలహాదారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఆవిష్కరించారు. యువత తాత్కాలిక ఆనందం కోసం చెడు అలవాట్లకు బానిస కావడం బాధాకరమని అన్నారు. డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ద్వారా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో తారక్ గౌడ్ పెండెం, ప్రొఫెసర్ రమణ నాయక్, చనగాని దయాకర్ గౌడ్ పాల్గొన్నారు.