BHPL: రైతులకు సాగు ఖర్చులు తగ్గించి యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2026-27 SMAM పథకం కింద జిల్లాకు 8 కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్ విలువ రూ.50 లక్షలు కాగా రూ.20 లక్షల సబ్సిడీ అందించనున్నారు. జనరల్‌కు 6, SC, STలకు ఒక్కొక్కటి కేటాయించారు. అర్హులు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని DAO బాబురావు తెలిపారు
తెలంగాణ
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.20 లక్షల సబ్సిడీ: DAO


