SRCL: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. శనివారం ఐడీఓసీలో విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో ఎఫ్‌ఆర్‌ఎస్, ఎఫ్‌ఎల్‌ఎన్, ఆన్‌లైన్ తరగతులు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వచ్చేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని అన్నారు.
తెలంగాణ
పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలి


