KNR: తాడికల్ ఉన్నత పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని పప్పు రూపాలి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. సుల్తానాబాద్‌లో నిర్వహించిన 14 ఏళ్ల బాలికల పోటీల్లో కరీంనగర్ జిల్లా జట్టు మూడో స్థానం సాధించింది. ఈనెల 22 నుంచి 24 వరకు తొర్రూరులో రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి. రూపాలిని హెచ్ఎం లక్ష్మీనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయుడు ఆడెపు అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడికల్ విద్యార్థిని ఎంపిక


