CTR: పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లిలో శనివారం నిర్వహించిన BLAల సమావేశంలో MPDO కె. ఆనందబాబు కీలక సూచనలు చేశారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లందరికీ స్లిప్పులు పంపిణీ చేయాలని ఆదేశించారు. SI దామోదరం మాట్లాడుతూ.. పంపిణీ చేయలేని స్లిప్పుల వివరాలు నమోదు చేయాలని, మరణించిన ఓటర్ల స్లిప్పులు పంపిణీ చేయవద్దని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు ఇవ్వాలి: MPDO


